హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయం రజతోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. అమ్మవారికి ఈరోజు సాయంత్రం 6 గంటలకు.. 251 కేజీలా మంచి ముత్యాలతో అభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుదల దృష్ట్యా అన్ని చర్యలు తీసుకున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
వైభవంగా సాగుతోన్న అష్టలక్ష్మి దేవాలయం రజతోత్సవాలు - hyderabad district latest news
హైదరాబాద్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయం రజతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి ఈ రోజు సాయంత్రం 6 గంటలకు.. 251 కేజీలా మంచి ముత్యాలతో అభిషేక మహోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
![వైభవంగా సాగుతోన్న అష్టలక్ష్మి దేవాలయం రజతోత్సవాలు kothapeta-ashtalakshmi-temple-silver-jubilee-celebrations](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11175814-638-11175814-1616816568848.jpg)
కొత్తపేట అష్టలక్ష్మి దేవాలయం రజతోత్సవాలు
భక్తులు కొవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరారు. అభిషేకం అనంతరం విశేషప్రసాదంగా ముత్యములను సమర్పిస్తామని ఆలయ కమిటీ సభ్యులు దామోదర్ గుప్తా పేర్కొన్నారు.