తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థిగా కొప్పుల

బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా కొప్పుల ఈశ్వర్ సంక్షేమ పాఠశాలను సందర్శించారు. విద్యార్థినిలతో కలిసి కాసేపు ఆయన కూడా పాఠాలు విన్నారు.

సంక్షేమ పాఠశాలలో కొప్పుల ఈశ్వర్

By

Published : Mar 3, 2019, 6:47 AM IST

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంక్షేమ పాఠశాలల బాట పట్టారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ... హైదరాబాద్ గచ్చిబౌలి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు. పాఠశాల , వసతి గృహ ఆవరణలో కలియ తిరిగారు. సౌకర్యాలు, సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాసేపు తరగతి గదిలో కూర్చొని పిల్లలతో కలిసి పాఠాలు విన్నారు.

సంక్షేమ పాఠశాలలో కొప్పుల ఈశ్వర్

ABOUT THE AUTHOR

...view details