కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్. నిధుల సమీకరణకు ప్రభుత్వ సంస్థల ఆస్తులు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.
'ఆస్తుల అమ్మకం అంటే బంగారు గుడ్లు పెట్టే బాతును కోసినట్టే' - తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్
నిధుల సమీకరణకు ప్రభుత్వ సంస్థల ఆస్తులు అమ్మాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల అమ్మకం అంటే బంగారు గుడ్డు పెట్టే బాతును కోసినట్టేనని హైదరాబాద్‌లో అన్నారు.
'ఆస్తుల అమ్మకం అంటే బంగారు గుడ్డు పెట్టే బాతును కొసినట్టే'
ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల అమ్మకం అంటే బంగారు గుడ్డు పెట్టే బాతును కోసినట్టేనని పేర్కొన్నారు. ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఆర్థిక ప్రగతి 5 శాతమే ఉందని ఉందన్నారు. జీఏస్టీ, నోట్ల రద్దుపై మద్దతు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై స్పందించాలన్నారు.
ఇదీ చూడండి: హాలియాలో పాల వ్యాపారి దారుణ హత్య
TAGGED:
tjs president kodandaram