పీసీసీ అధ్యక్ష పదవికి తాను కూడా పోటీలో ఉన్నానని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తాను కూడా సీనియర్ నేతనని... పీసీసీ అధ్యక్ష పదవికి అన్ని రకాల అర్హుడనని పేర్కొన్నారు. అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యమని తెలిపారు. అంతకు ముందు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మద్దతుదారులు పీసీసీ పదవి తమ నాయకునికే ఇవ్వాలని గాంధీభవన్లో ఆందోళనకు దిగారు.
పీసీసీ రేసులో నేను ఉన్నా: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి - komati reddy venkat reddy said " I am also TPCC race" today news
పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోరారు. తన విన్నపాన్ని అధిష్ఠానం పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
komati reddy venkat reddy said " I am also TPCC race" today news