తెలంగాణ

telangana

ETV Bharat / state

సభ నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ - congress suspend

ASSEMBLY LIVE
సభ నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

By

Published : Mar 7, 2020, 2:27 PM IST

Updated : Mar 7, 2020, 3:06 PM IST

14:21 March 07

సభ నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

సభ నుంచి కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్

భోజన విరామం అనంతరం అసెంబ్లీ ప్రారంభమైన తరువాత.. సభలో గందరగోళం నెలకొంది. ముఖ్యమంత్రి మాట్లాడుతుండగా... కాంగ్రెస్‌ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఫలితంగా సభలో గందరగోళం చెలరేగింది. ఈ నేపథ్యంలో.. మంత్రి ప్రశాంత్ రెడ్డి.. సభలో ఉన్న మొత్తం ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెన్సన్‌కు తీర్మానం ప్రతిపాదించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డిని ఒకరోజు సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఆదేశాలు చేశారు.

ఇదీ చూడండి:  సీఏఏను ప్రస్తావించిన అక్బరుద్దీన్.. సమయం కాదన్న కేసీఆర్‌..

Last Updated : Mar 7, 2020, 3:06 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details