తెలంగాణ

telangana

ETV Bharat / state

నిమ్స్​లో కోబాస్​ యంత్రం... రోజుకు 4వేల కరోనా పరీక్షలు

కరోనా నిర్ధారణ పరీక్షల కోసం హైదరాబాద్​ నిమ్స్​ ఆస్పత్రిలో 'కోబాస్​ 8800' యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ యంత్రం సహాయంతో రోజుకు 3 నుంచి 4వేల పరీక్షలు చేయొచ్చని వైద్యులు అంటున్నారు. మరి ఆ యంత్రం ఎలా పని చేస్తుంది?... దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి నిమ్స్​ సైంటిస్ట్​ మధుమోహన్​ ద్వారా తెలుసుకుందాం.

kobas 8800 machine in nims hospital in hyderabad
నిమ్స్​లో కోబాస్​ యంత్రం... రోజుకు 4వేల కరోనా పరీక్షలు

By

Published : Sep 26, 2020, 4:34 AM IST

రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా 'కోబాస్ 8800' యంత్రాన్ని నిమ్స్ ఆస్పత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆర్​టీపీసీఆర్ టెస్టులు సరిపడినన్ని చేయటం లేదన్న ఆరోపణ నేపథ్యంలో రోజుకి సుమారు 3నుంచి 4వేల శాంపిళ్లను పరీక్షించే సామర్థ్యమున్న పరికరం నిమ్స్​లో అందుబాటులోకి తీసుకురావటం గమనార్హం. మరి ఈ కోబాస్ 8800 ఎలా పనిచేస్తుంది... దీని వల్ల అదనంగా కలిగే ప్రయోజనాలపై నిమ్స్ సైంటిస్ట్ డాక్టర్ మధుమోహన్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

నిమ్స్​లో కోబాస్​ యంత్రం... రోజుకు 4వేల కరోనా పరీక్షలు

ఇవీ చూడండి: 'అధిక ఆదాయం వచ్చే పంటలను పండిద్దాం'

ABOUT THE AUTHOR

...view details