మాదాపూర్లో దారుణం చోటు చేసుకుంది. చంద్రనాయక్ తండాలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న రాముపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. తీవ్ర రక్త స్రావం జరగడంతో స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. స్థల వివాదమే దాడికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.
ఆస్తి కోసం కత్తి దాడి - madhapur
మాదాపూర్లో ఆస్తి వివాదం ఓ వ్యక్తి ప్రాణాలపైకి తీసుకొచ్చింది. బెల్ట్ షాపు యాజమానిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మాదాపూర్లో ఆస్తి కోసం కత్తి దాడి