తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్టిక్​ రహిత నగరంగా హైదరాబాద్​ను మారుద్దాం' - kishanreddy latest news

హైదరాబాద్ ఇందిరా పార్క్​లో సంచులను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​ రెడ్డి పంపిణీ చేశారు. ప్లాస్టిక్​ను నిషేధించాలని సూచించారు.

kishanreddy

By

Published : Oct 6, 2019, 12:31 PM IST

అత్యంత సుందరమైన హైదరాబాద్​ను పర్యావరణ రహిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు. స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్, స్మైల్ డు సహకారంతో వాకర్స్​కు సంచులను కిషన్ రెడ్డి పంపిణీ చేశారు. పర్యావరణం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇందిరా పార్క్ వాకర్స్ సభ్యులు గిన్నిస్ బుక్ రికార్డులో పేరు సాధించుకున్న మాదిరిగా... పార్క్ కూడా ప్లాస్టిక్​ రహితంగా కీర్తి ప్రతిష్ఠలు సాధించాలని ఆకాంక్షించారు.

'ప్లాస్టిక్​ రహిత నగరంగా హైదరాబాద్​ను మారుద్దాం'

ABOUT THE AUTHOR

...view details