తెలంగాణ రాష్ట్ర చేనేత అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ నుంచి తరలించ వద్దని కేంద్రజౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. తెలంగాణలోని హైదరాబాద్‌లోని జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌డిసి) ప్రాంతీయ కార్యాలయం హోదాను మార్చడానికి సంబంధించిన అంశాన్ని.. కిషన్రెడ్డి స్మృతి ఇరానీతో చర్చించారు.
స్మృతి ఇరానీకి కిషన్రెడ్డి వినతి.. అది ఏంటంటే..? - స్మృతి ఇరానీ
కేంద్రజౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీని చేనేత అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ నుంచి తరలించ వద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు.
స్మృతి ఇరానీకి కిషన్రెడ్డి వినతి.. అది ఏంటంటే..?