Kishan Reddy On CM Kcr: ప్రపంచవ్యాప్తంగా బెంబేలెత్తించిన కరోనా మహమ్మారి గురించి ఫాంహౌస్ ముఖ్యమంత్రికి ఆయన కుటుంబ సభ్యులకు తెలియదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి అన్నారు. కొవిడ్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక దేశంగా భారత్ నిలిచిందని కిషన్రెడ్డి తెలిపారు. అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించే యూనికార్న్‌లకు నిలయంగా ఉందన్నారు. ఏప్రిల్‌లోనే 8.8 మిలియన్ ఉద్యోగాలు సృష్టించామని వివరించారు.
Kishan Reddy On CM Kcr: 'కరోనా గురించి ఫాంహౌస్ సీఎంకు తెలియదు' - Kishan Reddy News
Kishan Reddy On CM Kcr: సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి కిషన్రెడ్డి. కరోనా మహమ్మారి గురించి ముఖ్యమంత్రి కుటుంబానికి తెలియదని ఎద్దేవా చేశారు.
Kishan Reddy