ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ అంగరంగ వైభవంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ జాంబాగ్ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో కిషన్ రెడ్డి, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. ప్రమాదకర స్థితిలో గోవులున్నాయని వాటిని పరిరక్షించుకుంటూ, పూజించాలని కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో 15 ఏళ్లుగా పాల్గొంటున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో కిషన్‌రెడ్డి - జాంబాగ్ యాదవ సంఘం
హైదరాబాద్ జాంబాగ్ యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో కిషన్ రెడ్డి, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు.

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో కిషన్‌రెడ్డి
శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో కిషన్‌రెడ్డి
Last Updated : Aug 24, 2019, 7:52 AM IST