కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. ఏ రాజకీయ కుటుంబంలోనూ ఇటువంటి ఘటనలు జరగరాదన్నారు. కోడెల ఆత్మహత్యపై విచారణ కొనసాగుతోందని... రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన కోరారు. ఈ ఘటనపై డీజీపీ, సీఎస్తో మాట్లాడనున్నట్లు కిషన్రెడ్డి తెలిపారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల విషయంలో కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తోందని కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
'కోడెల ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం' - cemtral minister
ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల మృతికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి సంతాపం తెలిపారు. కోడెల ఆత్మహత్య చేసుకోవడం విషాదకరమంటూ... ఆయన మరణంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు.

'కోడెల ఆత్మహత్య చేసుకోవడం విషాదకరం'