14 అడుగుల కింగ్ కోబ్రాలు గ్రామంలోకి వస్తే...!
14 అడుగుల కింగ్ కోబ్రాలు గ్రామంలోకి వస్తే...! - killed
14 అడుగుల కింగ్ కోబ్రా పాము ఎదురుతిరిగి బుస కొడితే ఇంకేమైనా ఉందా...! అంతే సంగతులు. అదే జరిగింది ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కరకవలసలో.. ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ రెండు పాములు గ్రామంలోకి వచ్చాయి. పాములకు భయపడిన గ్రామస్థులు వాటిని హతమార్చారు.
![14 అడుగుల కింగ్ కోబ్రాలు గ్రామంలోకి వస్తే...!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4206174-418-4206174-1566448125603.jpg)
కింగ్ కోబ్రాలు గ్రామంలోకి వస్తే
ఇవీ చూడండి: గజ్వేల్ హోటల్లో కే'టీ'ఆర్ బ్రేక్