ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఒక శుభకార్యంలో... “ ఫైర్" కిళ్లీ(పాన్) విశేషంగా ఆకట్టుకుంది. భోజనానంతరం ఆహుతులకు అందించేందుకు, నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ కిళ్లీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా అందించిన " ఫైర్" కిళ్లీని అందరూ ఇష్టంగా తిన్నారు. వివిధ రకాల దినుసులు వేసిన తరువాత... కిళ్లీకి నిప్పంటించి... అదలా మండుతుండగానే ఆహుతుల నోటిలో వేసేస్తున్నారు. వివాహానికి వచ్చిన వారు లొట్టలేసుకుంటూ పాన్‌ను ఆరగించారు.
ఈ 'ఫైర్' కిళ్లీ ఇచ్చే కిక్కే వేరప్పా ! - కిళ్లీలకు ప్రత్యేకం
ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఒక శుభకార్యంలో... “ ఫైర్" కిళ్లీ(పాన్) విశేషంగా ఆకట్టుకుంది. వివిధ రకాల దినుసులు వేసిన తరువాత... కిళ్లీకి నిప్పంటించి... అదలా మండుతుండగానే ఆహుతుల నోటిలో వేసేస్తున్నారు.
ప్రకాశం జిల్లా