తెలంగాణ

telangana

ETV Bharat / state

కిడ్నీ వ్యాధులపై అప్రమత్తత అవసరం - World kidney day

రోజు రోజుకు పెరుగుతున్న కిడ్నీ జబ్బులపై అవగాహన కల్పించేందుకు ఎల్బీనగర్ గ్లోబల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే సుధీర్​ రెడ్డి పాల్గొన్నారు.

ఎల్బీనగర్​లో కిడ్నీ సంబంధిత వ్యాధ్యులపై అవగాహన ర్యాలీ

By

Published : Mar 13, 2019, 11:54 AM IST

ఎల్బీనగర్​లో కిడ్నీ సంబంధిత వ్యాధ్యులపై అవగాహన ర్యాలీ
రేపు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఎల్బీనగర్​లో గ్లోబల్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కార్పోరేటర్ శ్రీనివాస్​తో పాటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. కిడ్నీ వ్యాధుల పట్ల ఇలాంటి ర్యాలీలు ఎంతో ఉపయోగపడతాయని వైద్యులు వెల్లడించారు.ముందుగానే గుర్తిస్తే...కిడ్నీ సంబంధిత వ్యాధులను అరికట్టవచ్చునని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details