తెలంగాణ

telangana

ETV Bharat / state

మడ్ ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవం - Kharkana police officers Celebrated Children's day news

ప్రపంచ బాలల దినోత్సవం సందర్భంగా కార్ఖానా పోలీసులు మడ్ ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు 'చదువుకుంటే భవిష్యత్తులో మంచి స్థాయికి రావచ్చు' అనే విషయంపై అవగాహన కల్పించారు. నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వారికి వివరించారు. పండిట్ జవహర్​లాల్​ నెహ్రూ ఆశయాలను నేటి విద్యార్థులే రేపటి పౌరులుగా అభివృద్ధిపథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తారని ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు పంపిణీ చేశారు.

Kharkana police officers Celebrated Children's day

By

Published : Nov 15, 2019, 2:59 PM IST

.

మడ్ ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుక

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details