ఫిలింనగర్‌లోని రౌండ్ టేబుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఖైరతాబాద్ కార్పొరేటర్ పీ విజయారెడ్డి పుస్తకాలు పంపిణీ చేశారు. నోట్ బుక్స్ అందించడం ఆనవాయితీగా వస్తోందని ఆమె తెలిపారు.
పీజేఆర్ ఫౌండేషన్ ట్రస్టు ద్వారా పుస్తకాల పంపిణీ - Hyderabad Latest News
ఫిలింనగర్‌లోని రౌండ్ టేబుల్ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు ఖైరతాబాద్ కార్పొరేటర్ పీ విజయారెడ్డి. పీజేఆర్ ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. నోట్ బుక్స్ అందించడం ఆనవాయితీగా వస్తోందని ఆమె తెలిపారు.

పీజేఆర్ ఫౌండేషన్ ట్రస్టు ద్వారా నోట్ పుస్తకాలు పంపిణీ
విద్యార్థులకు పీజేఆర్ ఫౌండేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ ఏడాదికి సరిపడా నోట్ బుక్స్ పంపిణీ చేసినట్లు విజయారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ పాల్గొన్నారు.