ఆందోళనలో కేజీబీవీ - KGBV teachers strike
రాష్ట్రంలోని కేజీబీవీ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బంది ధర్నాకు దిగారు. సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు.
ఆందోళనలో కేజీబీవీ
సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అసోసియేషన్ నాయకులు కోరారు. వేసని సెలవులలో వేతనం చెల్లించాలని, హెల్త్ కార్డులు జారీ చేసి నగదు రహిత వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.