'కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు' - kolkatha
'నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు. ఎన్డీఏ ప్రభుత్వ చర్యల వల్ల దేశ సమగ్రతకు భంగం వాటిల్లుతోంది. మోదీ, షా మినహా మిగతా వారంతా అవినీతిపరులనే ముద్ర వేస్తున్నారు': చంద్రబాబు
'కేంద్రంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు'