మిర్యాలగూడ నుంచి ప్రచారం మొదలుపెట్టనున్న కేసీఆర్
మార్చి 31న వనపర్తి... ఏప్రిల్ 1న రామగుండం.. ఏప్రిల్ 2న వరంగల్, భువనగిరి... ఏప్రిల్ 3న అందోల్, నర్సాపూర్... ఏప్రిల్ 4న మహబూబాబాద్, ఖమ్మం బహిరంగసభల్లో పాల్గొంటారు.