తెలంగాణ

telangana

ETV Bharat / state

వర్షాకాల సమావేశాలపై కేసీఆర్ సమీక్ష - ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ

శాసనమండలి, శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి కేసీఆర్... మంత్రులతో భేటీ అయ్యారు.

kcr review meeting on parliament meetings
వర్షాకాల సమావేశాలపై కేసీఆర్ సమావేశం

By

Published : Sep 3, 2020, 11:55 AM IST

వర్షాకాల సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, చీఫ్ విప్​లు, విప్​లతో సీఎం భేటీ అయ్యారు.

ఈనెల 7 నుంచి శాసన మండలి, శాసనసభ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో... సమావేశాల నిర్వహణ, అనుసరించాల్సిన వ్యూహం, పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా సమావేశాలు నిర్వహణపై సమీక్షిస్తున్నారు.

ఇదీ చూడండి:ఆసిఫాబాద్‌లో రెండోరోజు డీజీపీ మహేందర్​రెడ్డి పర్యటన

ABOUT THE AUTHOR

...view details