ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా కంచి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. అత్తివరదరాజస్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు కేసీఆర్‌కు తీర్థప్రసాదాలు అందజేశారు. తిరిగి కేసీఆర్ దంపతులు తిరుమలకు బయల్దేరారు.
కాంచీపురం అత్తివరదరాజ స్వామికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా కంచి చేరుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు సీఎంకు ఘనస్వాగతం పలికారు. అత్తివరదరాజ స్వామికి కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు.
కంచి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్
ఉదయం 10గంటల సమయంలో కుటుంబసభ్యులతో కలిసి కేసీఆర్ ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కంచికి చేరుకున్నారు.
ఇవీ చూడండి;అర గంటలో వస్తానని... వరదలో కొట్టుకుపోయాడు!
Last Updated : Aug 12, 2019, 3:18 PM IST