తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రగతి భవన్‌లో రైస్ మిల్లర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్ - ధాన్యం కొనుగోలు

kcr meeting with rice millers in hyderabad
ప్రగతి భవన్‌లో రైస్ మిల్లర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్

By

Published : Mar 30, 2020, 2:26 PM IST

Updated : Mar 30, 2020, 2:54 PM IST

14:22 March 30

ప్రగతి భవన్‌లో రైస్ మిల్లర్లతో సమావేశమైన సీఎం కేసీఆర్

హైదరాబాద్​ ప్రగతి భవన్‌లో రైస్ మిల్లర్లతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ భేటీకి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశంలో  ధాన్యం కొనుగోళ్లు, రవాణాపై ప్రధానంగా చర్చించనున్నారు. రైతులకు ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం కొనుగోళ్లు జరిపేలా సీఎం ఆధికారులను ఆదేశించనున్నారు.

ఇదీ చూడండి:-తల్లి పాల ద్వారా కరోనా వైరస్​ వ్యాపిస్తుందా?

Last Updated : Mar 30, 2020, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details