తెలంగాణ

telangana

ETV Bharat / state

కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశం - KCR MEET WITH COLLECTORS AND MINISTERS IN PRAGATHI BHAVAN

ప్రగతిభవన్​లో మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశమయ్యారు. కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్ల అభిప్రాయాలను ముఖ్యమంత్రి తీసుకోనున్నారు.

కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశం

By

Published : Aug 20, 2019, 12:22 PM IST

హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. భేటీలో మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై కలెక్టర్ల అభిప్రాయాలను ముఖ్యమంత్రి తీసుకోనున్నారు. పంచాయతీ, పురపాలక చట్టాల అమలు, 60 రోజుల కార్యాచరణ ప్రణాళికపై చర్చిస్తున్నారు.

కలెక్టర్లతో ముఖ్యమంత్రి కేసీఆర్​ సమావేశం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details