తెలంగాణ

telangana

ETV Bharat / state

కంచి పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్​ - తిరుమల

ముఖ్యమంత్రి కేసీఆర్​ నేడు కుటుంబ సమేతంగా దైవదర్శనార్థం కాంచీపురంకు బయల్దేరారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం చేరుకుని...అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కంచికి వెళ్తారు.

KCR

By

Published : Aug 12, 2019, 10:43 AM IST

Updated : Aug 12, 2019, 11:49 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇవాళ కాంచీపురం పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా పయనమయ్యారు. మెుదట తిరుపతిలోని రేణుగుంట విమానాశ్రయం చేరుకుని , అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కంచికి వెళ్తారు. అత్తివరదర్​ స్వామి వారిని దర్శించుకుని... ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం తిరిగి తిరుపతి రేణిగుంట విమానాశ్రయంకు చేరుకొని... ప్రత్యేక విమానంలో హైదరాబాద్​కు బయల్దేరుతారు.

కంచి పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్​
Last Updated : Aug 12, 2019, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details