తెలంగాణ

telangana

ETV Bharat / state

అసెంబ్లీలో కొత్త పురపాలక బిల్లుపై ప్రారంభమైన చర్చ - 2019

అసెంబ్లీ రెండో రోజు  సమావేశాలు ప్రారంభమైయ్యాయి. కొత్త పురపాలక ముసాయిదా బిల్లు ముఖ్య ఉద్దేశం, కారణాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వివరిస్తున్నారు.

assembly

By

Published : Jul 19, 2019, 10:29 AM IST

Updated : Jul 19, 2019, 10:44 AM IST

అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు ప్రారంభమైయ్యాయి. కొత్త పురపాలక ముసాయిదా బిల్లు ముఖ్య ఉద్దేశం, కారణాలను ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు వివరిస్తున్నారు. నూతన చట్టం ఆవశ్యకత, ప్రభుత్వ ఆలోచనలను అందరి ముందు ఉంచుతున్నారు. ఆ తరువాత బిల్లుపై చర్చ జరుగుతుంది. విపక్ష సభ్యుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానం అనంతరం...ఓటింగ్​ నిర్వహిస్తారు.

Last Updated : Jul 19, 2019, 10:44 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details