తెలంగాణ

telangana

ETV Bharat / state

బాపినీడు కుటుంబానికి కేసీఆర్ సంతాపం​.. - విజయ బాపినీడు

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు మరణంపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతాపం తెలిపారు.

విజయ బాపినీడు

By

Published : Feb 12, 2019, 1:46 PM IST

విజయ బాపినీడు
ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, పాత్రికేయుడు విజయ బాపినీడు మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతాపం వ్యక్తం చేశారు. అనేక విజయవంతమైన చిత్రాలు అందించడమే కాకుండా, విజయ పత్రిక ద్వారా విజయాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్నారని కొనియాడారు. బాపినీడు తెలుగు చిత్ర పరిశ్రమపై చెరగని ముద్రవేశారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details