తెలంగాణ

telangana

ETV Bharat / state

మహారాణితో కవిత - KERALA

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత కేరళలో పర్యటిస్తున్నారు. ప్యాలెస్​లను సందర్శిస్తూ... మహారాణులు, యువరాజులతో సరదాగా ముచ్చటించారు.

కేరళ పర్యటనలో భాగంగా....

By

Published : Feb 23, 2019, 3:37 PM IST

Updated : Feb 23, 2019, 5:39 PM IST

కేరళ పర్యటనలో భాగంగా....

తిరువనంతపురంలోని కౌడియర్​ ప్యాలెస్​లో ట్రావెన్ కోర్ మహారాణి గౌరి లక్ష్మీబాయి, ప్రిన్స్ ఆదిత్య వర్మలను ఎంపీ కవిత మర్యాదపూర్వకంగా కలిశారు. సాదరంగా ఆహ్వానించిన మహారాణి... కవితతో కాసేపు ముచ్చటించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. పద్మనాభ స్వామి ప్రతిమతో పాటు ఆమె రాసిన అనంత పద్మనాభ స్వామి ఆలయ చరిత్ర, వైశిష్ట్యం పుస్తకాన్ని కవితకు బహూకరించారు. పోచంపల్లి శాలువతో మహారాణి లక్ష్మీబాయిని ఎంపీ సత్కరించారు.

ఇదీ చదవండి:పైలట్ సింధు!

Last Updated : Feb 23, 2019, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details