తెలంగాణ

telangana

ETV Bharat / state

దేశానికే ఆదర్శం..!

తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. రాష్ట్ర పథకాలను పక్క రాష్ట్రాలు కూడా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. రైతుల సంక్షేమ పథకాలను కేంద్రమే కాపీ కొట్టింది. అన్నింటికీ మించి మా రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ పాలనతో సంతోషంగా ఉన్నారు: కవిత

By

Published : Feb 23, 2019, 5:49 PM IST

మా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు.

మా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా తెలంగాణ సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని నిజామాబాద్​ ఎంపీ కవిత స్పష్టం చేశారు. కేరళ అసెంబ్లీ వజ్రోత్సవాలకు వచ్చిన కవిత... తిరువనంతపురంలో మీట్​ ద ప్రెస్​ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు ప్రతిష్టాత్మక పథకాల గురించి వివరించారు. రాష్ట్ర, దేశ రాజకీయాలపై మాట్లాడినా ఆమె.. ఎన్నికల్లో ఫెడరల్​ ఫ్రంట్ ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details