తెలంగాణ

telangana

ETV Bharat / state

పుట్టినరోజు కానుకగా.... - ORGAN

కేసీఆర్​ పుట్టినరోజున తన ముద్దుల తనయ కవిత జాగృతి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కార్యక్రమంలో పాలుపంచుకుని చనిపోయినా... సమాజంలో బతికుండమని కోరుతోంది.

నాన్నకు ప్రేమతో...

By

Published : Feb 18, 2019, 12:04 AM IST

నాన్నకు ప్రేమతో...
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంపీ కవిత బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్​ నెక్లెస్​ రోడ్​లోని పీపుల్స్​ ప్లాజాలో జాగృతి ఆధ్వర్యంలో అవయవదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్​తోపాటు తెరాస నేతలు, పలు ఆస్పత్రుల వైద్యులు పాల్గొన్నారు.
అవయవదానంలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని ఎంపీ కవిత పేర్కొన్నారు.
మరణించిన తర్వాత కూడా మన అవయవాలు బతికే ఉండే అద్భుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కవిత కోరారు.

ABOUT THE AUTHOR

...view details