తెలంగాణ

telangana

ETV Bharat / state

'తప్పు చేయను' - ngo

బిగ్​బాస్ సీజన్ 2 విన్నర్​ గా నిలిచి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కౌశల్​ తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. కౌశల్ ఆర్మీ ద్వారా అక్రమంగా డబ్బును వాడుకుంటున్న ఆరోపణలను ఖండించారు.

ఆరోపణలపై స్పందించిన కౌశల్

By

Published : Feb 28, 2019, 5:31 PM IST

తన ఎన్జీవో సంస్థపై వచ్చిన ఆరోపణలను బుల్లితెర నటుడు కౌశల్ ఖండించారు. కౌశల్​ ఆర్మీ అక్రమాలకు పాల్పడుతోందని... ఈనెల 25న ఓ టీవీ షోలో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుకోసం అక్రమాలకు పాల్పడనని స్పష్టం చేశారు. తన ఎదుగుదలను చూడలేకే ఇలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని కౌశల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆరోపణలపై స్పందించిన కౌశల్

ఇవీ చదవండి:డాక్టర్ కాముడు

ABOUT THE AUTHOR

...view details