తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్వాన్ డివిజన్​ను అభివృద్ధి పతంలో తీసుకెళ్తా: తెరాస అభ్యర్థి - జీహెచ్​ఎంసీ ఎన్నికల లేటెస్ట్​ వార్తలు

కార్వాన్ డివిజన్​ను అభివృద్ధి పతంలో తీసుకెళ్తానని తెరాస అభ్యర్థి ముత్యాల భాస్కర్ అన్నారు. డివిజన్​లోని మరాఠీ బస్తీలో పాదయాత్ర నిర్వహించారు.

karvan trs corporator candidate mutyala bhaskar campaingn in division
కార్వాన్ డివిజన్​ను అభివృద్ధి పతంలో తీసుకెళ్తా: తెరాస అభ్యర్థి

By

Published : Nov 24, 2020, 5:13 AM IST

హైదరాబాద్ కార్వాన్ తెరాస అభ్యర్థి ముత్యాల భాస్కర్ డివిజన్​లోని మరాఠీ బస్తీలో పాదయాత్ర నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. కార్వాన్ డివిజన్​ను అభివృద్ధి పతంలో తీసుకెళ్తానని చెప్పారు.

తెరాసపై ప్రతి ఒక్కరికి మంచి అభిప్రాయం ఉందన్నారు. మంచి మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బస్తీలోని మహిళలు ప్రచారానికి వెళ్లిన సమయంలో మంగళ హారతులు పట్టి స్వాగతం పలుకుతున్నారు తెలిపారు.

కార్వాన్ డివిజన్​ను అభివృద్ధి పతంలో తీసుకెళ్తా: తెరాస అభ్యర్థి

ఇదీ చదవండి:మేయర్‌ పీఠమే లక్ష్యంగా భాజపా విస్తృత ప్రచారం

ABOUT THE AUTHOR

...view details