కార్తీక శోభతో వెలుగులీనుతున్న భాగ్యనగరం - నాంపల్లిలో కార్తీక మాసం ప్రత్యేక పూజలు
భాగ్యనగరంలోని ఆలయాలు ఆధ్యాత్మికశోభతో విరాజిల్లుతున్నాయి. వేకువజాము నుంచే నగరంలోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కార్తీక శోభతో వెలుగులీనుతున్న భాగ్యనగరం
భాగ్యనగరం కార్తీక శోభతో వెలుగులీనుతోంది. నగర దేవాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నాంపల్లిలోని శివాలయం కార్తీక దీపాలతో కాంతులీనుతోంది. మహిళలు... శివలింగాలకు జలాభిషేకం చేసి దీపాలు వెలిగించారు.
- ఇదీ చూడండి :'జాన్' బాలీవుడ్‌కు వెళ్లడా.. కారణం ఇదేనా..?