సినీ నటి శ్రీరెడ్డిపై నటి కరాటే కల్యాణి హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమాల్లో శ్రీరెడ్డి అసభ్యకరంగా దూషిస్తున్నారని... కరాటే కల్యాణి ఫిర్యాదులో పేర్కొంది.
సినీనటి శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి - సినీ నటి శ్రీరెడ్డిపై పోలీసు కేసు నమోదు
సినీ నటి శ్రీరెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్‌లో కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో తనను శ్రీరెడ్డి అసభ్యకరంగా దూషిస్తున్నారని నటి కరాటే కల్యాణి ఫిర్యాదు చేసింది.
సినీ నటి శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి
67 ఐటీ యాక్ట్, ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని... సోషల్ మీడియాలో ఈ తరహా కామెంట్స్ చేసినా... సపోర్టింగ్ కామెంట్స్ చేసినా చట్ట రీత్యా నేరమని సీసీస్ సైబర్ క్రైమ్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. సపోర్టింగ్ కామెంట్స్ చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవీ చూడండి:కరీంనగర్ ఘటనపై సుమోటో కేసు
Last Updated : Feb 19, 2020, 7:47 AM IST