ఫిక్కీ మహిళలతో చర్చించటం మంచి అనుభవమని కంగనా పేర్కొన్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె జేఎన్యూ సందర్శించటం పట్ల స్పందించారు. నచ్చిన ప్రాంతానికి వెళ్లే హక్కు దీపికకు ఉందని కంగనా అభిప్రాయపడ్డారు.
దీపికకు ఆ హక్కు ఉంది: కంగనా రనౌత్
తనకు నచ్చిన ప్రాంతానికి వెళ్లే హక్కు దీపిక పదుకొణెకు ఉందని బాలీవుడ్ దివా కంగనా రనౌత్ అభిప్రాయపడ్డారు. హైదరాబద్ సోమాజీగూడలో ఏర్పాటు చేసిన ఫిక్కీ కార్యక్రమానికి హాజరై సందడి చేశారు.
దీపికకు ఆ హక్కు ఉంది: కంగనా రనౌత్