Kamineni Satellite Hospital Inaugurated by CEO Satyanarayana: కామినేని ఆసుపత్రి, లైన్స్ క్లబ్ సౌజన్యంతో ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన కామినేని శాటిలైట్ ఆసుపత్రిని ఈరోజు కామినేని సీఈఓ సత్యనారాయణ లైన్స్ క్లబ్ గవర్నర్లతో కలిసి ప్రారంభించారు. ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు అందించడానికి ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లుగా ఆసుపత్రి సీఈఓ తెలిపారు. రానున్న రోజుల్లో ఆపరేషన్ థియేటర్‌తో పాటు ఐసీయు ఏర్పాటు చేస్తామని అన్నారు. 24 గంటలు ఇక్కడ వైద్యులు, అంబులెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు.
కామినేని శాటిలైట్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఈఓ సత్యనారాయణ - ఈరోజు తెలంగాణ వార్తలు
Kamineni Satellite Hospital Inaugurated by CEO Satyanarayana: ఆటోనగర్‌లో ఏర్పాటు చేసిన కామినేని శాటిలైట్ ఆసుపత్రిని ఈరోజు కామినేని సీఈఓ సత్యనారాయణ లైన్స్ క్లబ్ గవర్నర్లతో కలిసి ప్రారంభించారు. దీనిలో ఎక్కడ లేని విధంగా అతి తక్కువ ధరలతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు వైద్య సేవలు అందించడానికే ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లుగా సీఈఓ తెలిపారు. ఈ మేరకు రానున్న రోజుల్లో ఆపరేషన్ థియేటర్‌తో పాటు ఐసీయు కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.
![కామినేని శాటిలైట్ ఆసుపత్రిని ప్రారంభించిన సీఈఓ సత్యనారాయణ Kamineni Satellite Hospital](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17119732-84-17119732-1670241928231.jpg)
Kamineni Satellite Hospital