తెలంగాణ

telangana

ETV Bharat / state

'కల్కీ'గా వస్తోన్న రాజశేఖర్ - c kalyan

రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన చిత్రం కల్కీ. ఈ సినిమా టీజర్ ను చిత్రబృందం విడుదల చేసింది.

కల్కీ చిత్ర బృందం

By

Published : Feb 3, 2019, 6:11 PM IST

కల్కీ టీజర్ విడుదల
గరుడ వేగతో హిట్ కొట్టిన కథానాయకుడు రాజశేఖర్ మరో చిత్రంతో వస్తున్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కీ చిత్రాన్ని శివానీ-శివాత్మిక మూవీస్ పతాకంపై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. సోమవారం రాజశేఖర్ పుట్టినరోజుని పురస్కరించుకొని చిత్ర బృందం ఇవాళ కల్కీ టీజర్​​ను విడుదల చేసింది. రాజశేఖర్ కుటుంబ సభ్యులతో పాటు చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకులు నిర్వహించారు. ఈ చిత్రాన్ని మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని జీవిత రాజశేఖర్ వెల్లడించారు.
కల్కీ టీజర్

ABOUT THE AUTHOR

...view details