తెలంగాణ

telangana

ETV Bharat / state

కాకినాడ -సికింద్రాబాద్​కు రైలుకు మంటలు - మౌలాలీ రైల్వే స్టేషన్​లో మంటలు

హైదరాబాద్​ మౌలాలీ రైల్వే స్టేషన్​లో నిలిపి ఉంచిన కాకినాడ- సికింద్రాబాద్​ రైలు బోగికి మంటలు అంటుకున్నాయి. మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేసరికే.. బోగి పూర్తిగా దగ్ధమయింది.

kakinada secundrabad train fire in moulali railway station
కాకినాడ -సికింద్రాబాద్​కు రైలుకు మంటలు

By

Published : Mar 14, 2020, 10:34 PM IST

హైదరాబాద్​ మౌలాలీ రైల్వే స్టేషన్​లోని ఓ రైలు బోగిలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. స్టేషన్​లో నిలిపిన కాకినాడ- సికింద్రాబాద్​ రైలులోని ఓ బోగీకి మంటలు వ్యాపించడం వల్ల అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు.

మూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తెచ్చేసరికే.. బోగి పూర్తిగా దగ్ధమయింది. ప్రమాదవశాత్తు జరిగిందా.. ఆకతాయిల పనా... అనే కోణంలో రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

కాకినాడ -సికింద్రాబాద్​కు రైలుకు మంటలు

ఇవీచూడండి:మార్చి 31 వరకు అన్ని విద్యాసంస్థలు బంద్​: కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details