తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ వైఖరి మారాలి: కె. లక్ష్మణ్​ - ప్రభుత్వ వైఖరి మారాలి: కె. లక్ష్మణ్​

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం వైఖరి మారాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్​ భోలక్​పూర్​లోని భవాని శంకర్​ దేవాలయంలో కార్తికదీపొత్సవ ఏర్పాట్లును పరిశీలించారు.

ప్రభుత్వ వైఖరి మారాలి: కె. లక్ష్మణ్​

By

Published : Nov 17, 2019, 8:58 PM IST

ఆర్టీసీ కార్మికులు 44 రోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్​. హైదరాబాద్​ భోలక్​పూర్​లోని భవాని శంకర్​ దేవాలయంలో కార్తికదీపొత్సవ ఏర్పాట్లును పరిశీలించారు. ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా వైఖరి మారాలేదన్నారు. రాజకీయ పార్టీలు శవాలపై పేలాలు ఏరుకునే విధంగా వ్యవహరిస్తున్నారని సీఎం అనడం విడ్డూరంగా ఉందన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు శవ రాజకీయాలు చేయలేదా అని ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఖరి మారాలి: కె. లక్ష్మణ్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details