తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే వివేక్ గౌడ్, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి సన్నిధిలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ - ap news
తిరుమల శ్రీవారిని తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే వివేక్ గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు దర్శించుకున్నారు.
శ్రీవారి సన్నిధిలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ