గాంధీలో ధర్నా కొనసాగిస్తున్నట్లు జూనియర్ వైద్యులు ప్రకటించారు. తమ డిమాండ్లు పూర్తిస్థాయిలో పరిష్కారం కానందున ధర్నా కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా రోగులకు గాంధీతోపాటు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. కొత్తగా వైద్యులను నియమించాలని కోరారు. పీజీ పూర్తవుతున్న జూడాలను సీనియర్ రెసిడెంట్స్‌గా తీసుకోవాలని డిమాండ్ వ్యక్తం చేశారు. వైద్యులపై దాడి చేస్తే విధించే శిక్షల విషయమై ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు.
చర్చలు విఫలం: గాంధీలో జూడాల ధర్నా యథాతథం - again junior doctors in gandhi
గాంధీలో జూడాల ధర్నా యథాతథం
21:02 June 10
చర్చలు విఫలం: గాంధీలో జూడాల ధర్నా యథాతథం
Last Updated : Jun 10, 2020, 9:54 PM IST