ప్రతిఒక్కరూ... పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధుల బారినుంచి తమను తాము రక్షించుకోవచ్చని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సూచించారు. నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో సీజనల్ వ్యాధుల నివారణకు గాను ఫాగింగ్ మిషన్‌ను ఆయన ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ... తమ పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ అధికారి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత: ఎమ్మెల్యే మాగంటి - Jublihills mla mahganti gopinath lunch the fagging machine
ఫాగింగ్ మిషన్‌ను స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
'ప్రతిఒక్కరూ.. పరిసరాల్ని శుభ్రంగా ఉంచుకోవాలి'