హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రి ముందు జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. లోక్సభలో ప్రవేశపెట్టిన ఎమ్ఎన్సీ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ బిల్లులో పేర్కొన్న అంశాలన్నీ అశాస్త్రీయంగా ఉన్నాయని ఆరోపించారు. ఈ విధానం వల్ల ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతుందని విమర్శించారు.
ఎమ్ఎన్సీ బిల్లును ఉపసంహరించాలని జూడాల ధర్నా - జూడాల ధర్నా
లోక్సభలో ప్రవేశపెట్టిన ఎమ్ఎన్సీ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. విధులు బహిష్కరించి ఉస్మానియా ఆస్పత్రి ముందు ఆందోళన తెలిపారు.
ఎమ్ఎన్సీ బిల్లును ఉపసంహరించాలని జూడాల ధర్నా