తెలంగాణ

telangana

ETV Bharat / state

CYBER: సైబర్​ నేరగాళ్లు సమాచారాన్ని ఎలా దొంగిలిస్తారో తెలుసుకోండి.. - telangana varthalu

సైబర్ నేరగాళ్లు మాల్​వేర్ ప్రవేశపెట్టి సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. సంక్షిప్త సందేశాలు, లింకుల ద్వారా మాల్ వేర్ పంపిస్తున్న నేరగాళ్లు... గత కొన్ని నెలలుగా స్పేవేర్ విధానంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఏడాది కాలంగా సైబర్ నేరగాళ్లు జోకర్ మాల్​ వేర్​తో మోసాలకు పాల్పడుతున్న విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబర్ నిపుణులు అనిల్ రాచమల్లతో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

joker malware
cyber crimeCYBER: సైబర్​ నేరగాళ్లు సమాచారాన్ని ఎలా దొంగిలిస్తారో తెలుసుకోండి..

By

Published : Jun 17, 2021, 5:26 PM IST

CYBER: సైబర్​ నేరగాళ్లు సమాచారాన్ని ఎలా దొంగిలిస్తారో తెలుసుకోండి..

ABOUT THE AUTHOR

...view details