jockey garments factory in Telangana : తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మంత్రి కేటీఆర్‌ను.. జాకీ సంస్థ ప్రతినిధులు కలిశారు. ఇబ్రహీంపట్నం, ములుగులో గార్మెంట్ తయారీ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తయారీ యూనిట్ల ద్వారా 7000 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. వీటి ఏర్పాటుపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. జాకీ కంపెనీ ప్రతినిధులను అభినందించారు.
ఇవీ చూడండి: