తెలంగాణ

telangana

ETV Bharat / state

కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగాలు..

కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగాల నియామకాలు జరుగుతాయని అసెంబ్లీలో స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్.

By

Published : Sep 9, 2019, 12:51 PM IST

కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగాలు..

కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగాలు..

స్థానికులకే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసిందని శాసనసభలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లోకల్ క్యాడర్ ఉద్యోగాలు 95 శాతం స్థానికులకే దక్కేలా ప్రభుత్వం చట్టం చేసి... కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిందని పేర్కొన్నారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగాల నియామకాలు జరుగుతాయని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details