జేఎన్టీయూహెచ్ తొమ్మిదో స్నాతకోత్సవం శుక్రవారం జరగనుంది. కార్యక్రమానికి గవర్నర్, చాన్సలర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. డీఆర్డీవో ఛైర్మన్, రక్షణ శాఖ ఆర్అండ్డీ కార్యదర్శి డాక్టర్ సతీష్ రెడ్డి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
రేపు జేఎన్టీయూహెచ్ తొమ్మిదో స్నాతకోత్సవం - తెలంగాణ వార్తలు
జేఎన్టీయూహెచ్ తొమ్మిదో స్నాతకోత్సవం శుక్రవారం జరగనుంది. రేపు మధ్యహ్నం మూడు గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

రేపు జేఎన్టీయూహెచ్ తొమ్మిదో స్నాతకోత్సవం
కార్యక్రమంలో 2018-19లో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన 78, 395 మంది విద్యార్థులకు పట్టాలు అందచేయనున్నట్లు జేఎన్టీయూహెచ్ అధికారులు వెల్లడించారు. వీరిలో 31 మంది విద్యార్థులకు బంగారు పతకాలు సాధించారని తెలిపారు.
ఇదీ చూడండి:సచివాలయం కూల్చివేత, నిర్మాణంపై సుప్రీంకోర్టులో విచారణ