సీఎం కేసీఆర్‌ను కలిసిన జేఎన్టీయూ వీసీ - jntu vc katta narsimha reddy
జేఎన్టీయూ ఉపకులపతిగా నియమితులైన కట్టా నర్సింహారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సింహారెడ్డికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు.
జేఎన్టీయూ వీసీ, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహా రెడ్డి
జేఎన్టీయూ ఉపకులపతిగా నియమితులైన కట్టా నర్సింహారెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లారు. మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. నరసింహారెడ్డికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. నానో సైన్స్, నానో టెక్నాలజీపై తాను రాసిన పుస్తకాన్ని నరసింహారెడ్డి కేసీఆర్‌కు అందజేశారు.