రాష్ట్రంలోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ వర్శిటీల్లో ఏ విధంగా సీట్లు భర్తీ చేస్తారో ఎక్కడ కూడా స్పష్టత లేదన్నారు.
'ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన' - private universities in Telangana latest news
రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీల్లో సామాజిక రిజర్వేషన్లు లేవని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని పేర్కొన్నారు. ఆ యూనివర్శిటీల్లో ఏ విధంగా సీట్లు భర్తీ చేస్తారో ఎక్కడ కూడా స్పష్టత లేదని ఆరోపించారు.
'ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్ల ఉల్లంఘన'
ప్రైవేటు యూనివర్శిటీల్లో బహిరంగ సీట్ల వేలం జరుగుతోందని ఆరోపించారు. సామాజిక రిజర్వేషన్ల విషయంలో 50 శాతం ఇవ్వకపోతే పేదలకు వెన్నుపోటు పొడిచినట్లేనని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి :సరూర్‌నగర్ నాలాలో గల్లంతైన నవీన్ మృతి