ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్‌గా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ ఆవరణలో జీవన్ రెడ్డికి కేటాయించిన నూతన చాంబర్ ను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. మంత్రులు హరీష్ రావు, మొహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగం సంస్థలపై నిరంతరం సమీక్ష జరిపి వాటి పనితీరు మరింత మెరుగు పడేలా పనిచేస్తామని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్‌గా జీవన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ - armur mla jeevan reddy
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్‌గా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
![ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్‌గా జీవన్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4909782-thumbnail-3x2-mla-rk.jpg)
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జీవన్‌రెడ్డి
ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జీవన్‌రెడ్డి
TAGGED:
armur mla jeevan reddy